jalabi By , 2014-08-11  jalabi jalabi - its a very popular recipe, diwali special sweet jalebi easy preparation... Prep Time: 15min Cook time: 50min Ingredients: 4 కప్పులు మైదా, 3 కప్పులు బియ్యం పిండి, అర టీస్పూన బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు పుల్లని పెరుగు, 2 కప్పులు నీళ్ళు, 1 స్పూన్ ఫుడ్ కలర్, 3 కప్పలు రోజ్ వాటర్, 1 టీ స్పూన్ యాలకుల పొడి, తగినంత నూనె లేదా నెయ్యి, 4 కప్పులు చెక్కర, Instructions: Step 1 ఒక బౌల్ లో మైదా, బేకింగ్ పౌడర్, పెరుగు కొద్దిగా నీరు వేసి పిండిని పల్చగా కలిపి 3 గంటల సేపు నాననివ్వాలి. Step 2 ఇప్పుడు చెక్కరపాకం పట్టి పక్కన పెట్టాలి. చెక్కరపాకంలో యాలకులపొడి, ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. Step 3 డీప్ బాటమ్ పాన్ లో తకినంత నూనె వేసి ముందుగా కలుపుకున్న మైదాని ఒక బట్టలో వేసి గుండ్రంగా జిలేబీ ఆకారంలో వేసి వేయించుకోవాలి. Step 4 వీటిని చెక్కరపాకంలో వేసి 5 నిమిషాలు ఉంచి తీయాలి అంతే రుచికరమైన జిలేబీ రేడి.
Yummy Food Recipes
Add