califlower lolipop recipe By , 2017-07-17 califlower lolipop recipe Here is the process for califlower lolipop making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాలీఫ్లవర్‌- అర కప్పు,,మైదా- పావు కప్పు,,బియ్యప్పిండి- 2టేబుల్‌ స్పూన్లు,,కార్న్‌ఫ్లోర్‌- పావు కప్పు,,అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్‌ స్పూను,,కారం- 2 టీ స్పూన్లు,,నిమ్మరసం- ఒక టీ స్పూను,,తినే సోడా- చిటికెడు,,నూనె- వేగించడానికి సరిపడా,,ఉప్పు- తగినంత,,ఎర్రటి ఫుడ్‌ కలర్‌- చిటికెడు., Instructions: Step 1 వేడినీటిలో కాలీఫ్లవర్స్‌ను వేసి సగం ఉడికాక దించి ఆరబెట్టుకోవాలి.  Step 2 నూనె, కాలీఫ్లవర్స్‌ మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆ పిండిలో కాలీఫ్లవర్‌ ముక్కల్ని ముంచి బజ్జీలా వేసుకోవాలి.              
Yummy Food Recipes
Add