chikkudu pachadi recipe By , 2017-07-17 chikkudu pachadi recipe Here is the process for chikkudu pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చిక్కుడు కాయలు - పావు కిలో,,మెంతిపిండి - ఒక టేబుల్‌ స్పూన్‌,,పసుపు - పావు టేబుల్‌ స్పూన్‌,,వెల్లుల్లి పాయలు - మూడు,,ఉప్పు, కారం - ఒక్కోటి నాలుగు టేబుల్‌ స్పూన్ల చొప్పున,,నూనె - సరిపడా,,నిమ్మకాయలు - రెండు,,పోపు గింజలు - ఒక టేబుల్‌ స్పూన్‌,,ఆవాలు - అరటేబుల్‌ స్పూన్‌,,జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూన్‌,,కరివేపాకులు - రెండు రెమ్మలు., Instructions: Step 1 చిక్కుడు కాయల్ని శుభ్రం చేసి కోసి ఆరబెట్టాలి. చిక్కుడు కాయలు ఆరాక అవి కొద్దిగా మెత్తబడేవరకు నూనెలో వేగించాలి.  Step 2 అవి మెత్తబడ్డాక ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలపాలి.  Step 3 తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం నూనె పోసి వేడిచేయాలి. ఇందులో పోపుగింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు వేసి 30 సెకన్లు వేగించాలి.  Step 4 దీన్ని చిక్కుడుకాయల మిశ్రమంలో వేసి కలిపితే చిక్కుడుకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి చేసేటప్పుడు నీరు లేకుండా చూసుకోవాలి.  Step 5 అలాగైతేనే పచ్చడి పాడు కాకుండా ఉంటుంది. అన్నంతో కలిపి తింటే బాగుంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్‌, పీచు పదార్ధాలు మనల్ని బలంగా ఉంచుతాయి.        
Yummy Food Recipes
Add