basin laddu recipe By , 2017-07-12 basin laddu recipe Here is the process for basin laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: శనగ పిండి ,,బొంబాయి రవ్వ ,,పంచదార ,,జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ,,నెయ్యి యాలకులు .., Instructions: Step 1 బాణలిలో నెయ్యి వేసి దానిలో శనగ పిండి,బొంబాయి రవ్వ వేసి బాగా వేయించాలి . Step 2 పిండి ఎర్రగా వేగిన తర్వాత ఇందులో పంచదార పొడిని కూడా వేసి కొద్ది సేపు వేయించుకోవాలి . Step 3 ఇందులో కొద్దిగా నెయ్యి కలిపి యాలకుల పొడి ని వేయాలి .చివరగా డ్రై ఫ్రూట్ ముక్కలు వేసి చల్లారిన తర్వాత లడ్డులా ఒత్తుకోవాలి . Step 4 వీటి ఫై జీడి పప్పుతో గార్నిష్ చేయాలి,రుచికరమైన బేసిన్ లడ్డు రెడీ    
Yummy Food Recipes
Add
Recipe of the Day