prawns biryani recipe By , 2017-07-12 prawns  biryani recipe Here is the process for prawns biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రొయ్యలు ,బాసుమతి రైస్ ,ఉల్లిపాయ ,నిమ్మకాయ,ఉప్పు ,కారం,నెయ్యి,పసుపు,పచ్చి మిర్చి ,గరం మసాలా,పెరుగు,బిర్యానీ మసాలా,కొత్తిమీర ,పుదీనా ,అల్లం వెల్లులి పేస్ట్,బిర్యానీ దినుసులు ……, Instructions: Step 1 బాసుమతి బియ్యాన్ని ముందుగా 70 %ఉడికించుకోవాలి. Step 2 గిన్నెలో ఫ్రాన్స్ వేసి దానిపై కారం ,పసుపు ,అల్లం వెల్లులి పేస్ట్ ,ధనియా పొడి ,నిమ్మ రసం వేసి కలపాలి . Step 3 ఈ రొయ్యలను నూనెలో కొద్దీ సేపు ఫ్రై చేసి తీయాలి .వేరొక బాణలిలో నెయ్యి వేసి బిర్యానీ దినుసులు ,ఉల్లిపాయలు ,పచ్చి మిర్చి ,కొత్తిమీర ,పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి . Step 4 ఇందులో ధనియాల పొడి ,బిర్యానీ పొడి వేసితర్వాత పెరుగు కూడా వేసి మగ్గనివ్వాలి . Step 5 ఇందులో ఫ్రై చేసిన రొయ్యలు ,గరం మసాలా వేసి కలపాలి .ఇపుడు సగం ఉడికించిన రైస్ వేసి మూతపెట్టి రైస్ మెత్తగా మగ్గనివ్వాలి . Step 6 చివరగా వేయించిన ఉల్లిపాయలు ,పుదీనా ,కొత్తిమీర వేసుకోవాలి .రుచికరమైన ఫ్రాన్స్ బిర్యానీ రెడీ.  
Yummy Food Recipes
Add