nuvvula ariselu recipe By , 2017-07-12 nuvvula ariselu recipe Here is the process for nuvvula ariselu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బియ్యం పిండి ,,బెల్లం ,,నువ్వులు ,,నూనె , Instructions: Step 1 బియ్యాన్ని నానబెట్టి మెత్తగా పిండి చేసుకోవాలి .బాణలిలో తురిమిన బెల్లం దానికి సరిపడా నీళ్లు పోసి పాకం వచ్చేవరకు మరగనివ్వాలి . Step 2 బెల్లం పాకంలో కొద్దిగా నూనె ,నువ్వులు వేసి కలుపుకోవాలి .తర్వాత బియ్యం పిండిని పాకంలో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి . Step 3 ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి కవర్ ఫై వత్తుకోవాలి .ఇలా వొత్తుకున్న అరిసెలను వేడి నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి . Step 4 ఈ అరిసెల్లో నూనె ఎక్కువగా లేకుండా రెండు గరిటెలలో పెట్టి వత్తుకోవాలి .రుచికరమైన ఆంధ్ర స్పెషల్ అరిసెలు రెడీ   
Yummy Food Recipes
Add