sorakaya kofta recipe By , 2017-07-12 sorakaya kofta recipe Here is the process for sorakaya kofta making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సొరకాయ ,,కొబ్బరి పాలు,,ఆంచూర్ పొడి,,కారం,ఉప్పు ,,రెడ్ చిల్లి ఫ్లేక్స్ ,నూనె ,,ఉల్లిపాయ ,వెల్లులి ,,బాదాం పప్పు ,,టమాటో ప్యూరీ…, Instructions: Step 1 సొరకాయను తురిమి దానిలో నీటిని పిండాలి. గిన్నెలో సొరకాయ తురుము ,మైదా,ఉప్పు ,కారం,చిల్లి ఫ్లేక్స్ ,ఆంచూర్ పొడి వేసి కలుపుకోవాలి . Step 2 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో ఢీ ఫ్రై చేయాలి .స్టవ్ మీద వేరొక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు ,వెల్లులి వేసి ఫ్రై చేయాలి  Step 3 ఇందులో కారం,ఉప్పు,ధనియా పొడి వేసి కొద్దిగా ఫ్రై చేసి టమాటో ప్యూరీ వేసి మగ్గనివ్వాలి . Step 4 ఇందులో నాన బెట్టి మిక్సీ పట్టినబాదాం పేస్ట్ ను వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గరగా వచ్చే వరకు ఉడకనివ్వాలి . Step 5 ఇందులో కొబ్బరి పాలు పోసి మరికొద్ది సేపు ఉంచి ఇందులో కొంచెం షుగర్ వేసి కలిపి తయారైన సొరకాయ బాల్స్ వేసి కలుపుకోవాలి . Step 6 రుచికరమైన నిజామ్స్ స్పెషల్ సొర కయ కోఫ్తా రెడీ  
Yummy Food Recipes
Add
Recipe of the Day