Dal Makhani recipe By , 2017-05-08 Dal Makhani recipe Here is the process for Dal Makhani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు - ఒకటిన్నర కప్పు,ఎరుపు రాజ్మా గింజలు - నాలుగు టేబుల్ స్పూన్లు,పచ్చిమిర్చి - నాలుగు (సన్నగా తరిగినవి ),అల్లం తరుగు - ఒక టీస్పూన్,వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్,జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్,పెద్ద ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగాలి),టొమాటోలు - మూడు (సన్నగా తరిగాలి),పెరుగు - అరకప్పు,తాజా మీగడ - అర కప్పు,కారం - అర టీస్పూన్,పసుపు - కొద్దిగా,ధనియాల పొడి - ఒక టీస్పూన్,గరం మసాలా పొడి - ఒక టీస్పూన్,ఆమ్‌చూర్ పొడి - అర టీస్పూన్,బటర్ - రెండు టేబుల్ స్పూన్‌లు,కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగాలి),ఉప్పు - రుచికి సరిపడా., Instructions: Step 1 రాజ్మా గింజల్ని రాత్రంతా నీళ్లలో నానపెట్టాలి. Step 2 రాజ్మా, కందిపప్పుల్ని కలిపి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కుక్కర్‌లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.  Step 3 ఉడికించిన పప్పును మెత్తగా మెదిపి మళ్లీ పావుగంట సేపు ఉడికించి అందులో పెరుగు కలపాలి. Step 4 లోతైన గిన్నెలో బటర్ వేసి, కాగాక జీలకర్ర వేయాలి. అది వేగాక అల్లం, వెల్లుల్లి వేసి కొన్ని సెకన్ల తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేగించాలి.    Step 5 తరువాత టొమాటో ముక్కలు వేసి కలిపి ఉప్పు, మసాలా దినుసులు వేయాలి.    Step 6 ఇందులో ఉడికించిన పప్పుల్ని వేసి మంట మరీ ఎక్కువ, తక్కువ కాకుండా కొద్దిసేపు ఉడికించాలి.    Step 7 తరువాత స్టవ్ ఆపేసి పైన కొత్తిమీర తరుగుని వేసి ఆపైన మీగడ వేయాలి. దీన్ని వేడివేడి లచ్చా పరాటా, నాన్ లేదా అన్నంతో తింటే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day