paneer bajji recipe By , 2017-05-23 paneer bajji recipe Here is the process for paneer bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: శనగపిండి : కప్పు,,బియ్యప్పిండి : 2 స్పూన్లు,,పనీర్‌ : 200 గ్రాములు,,జీలకర్ర : స్పూన్‌,,పచ్చిమిర్చి : 3-4,,అల్లం తరుగు : 2స్పూన్‌,,ఉల్లితరుగు : 1/2కప్పు,,కొత్తిమీర : ఒక కట్ట,,పుదీనా : ఒక కట్ట,,ఉప్పు, కారం, నూనె : తగినంత., Instructions: Step 1 ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర వేయించాలి.  Step 2 తర్వాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు కూడా వేయాలి.  Step 3 ఇవి వేగాక కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి మరో నిమిషం వేయించి చల్లారనివ్వాలి.  Step 4 ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చే స్తే గ్రీన్‌ చట్నీ తయారయినట్టు. దీనిని పక్కనుంచుకోవాలి.   Step 5 తర్వాత పనీర్‌ను చిన్న చిన్న స్లైసెస్‌గా చేసుకుని, మధ్యలో ఈ గ్రీన్‌ చట్నీ పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి.    Step 6 శనగపిండిలో బియ్యప్పిండి, ఉప్పు, కారం, నీరు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.    Step 7 ముందుగా స్టఫ్‌ చేసిన పనీర్‌ ముక్కలను శనగపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి.    Step 8 టొమాటో సాస్‌తో సర్వ్‌ చేస్తే బాగుంటాయి.           
Yummy Food Recipes
Add