nuvvu laddu recipe By , 2017-07-11 nuvvu laddu recipe Here is the process for nuvvu laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బెల్లం:-250gm,,నువ్వులు:-250gm,,నెయ్యి:-1/2spoon., Instructions: Step 1 నేతిలో నువులను వేయించి, బెల్లం తురుముకోవాలి. ముందుగా వేయించిన నువ్వులని మిక్సి పట్టుకోవాలి. Step 2 ఆ తరువాత తురిమిన బెల్లంకి మిక్స్ చేసిన నువ్వులని కలిపి చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి.నోరూరించే నువ్వుల లడ్డులు మీకోసం రెడీ….          
Yummy Food Recipes
Add