Moong green chutney By , 2018-01-28 Moong green chutney Here is the process for Moong green chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పెసరపప్పు- 1/2 కప్పు,,మామిడి తురుము- 3/4 కప్పు,,ఎండుమిర్చి- 5,,జీలకర్ర- 1/2 టీ స్పూను,,ఉప్పు- రుచికి సరిపడా,,నూనె- 3 టీ స్పూన్లు,,తాలింపు దినుసులు- 1 టీ స్పూను, Instructions: Step 1 ఒక బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేడిచేసి, పెసరపప్పును దోరగా వేగించి తీయాలి. Step 2 తరువాత ఎండుమిర్చి, జీలకర్రలను కూడా వేగించాలి.  Step 3 ఆ తరువాత వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేశాక మామిడి తురుము, ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి.  Step 4 చివర్లో తాలింపు పెట్టుకోవాలి. ఇది వారం రోజులపాటు తాజాగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add