methi ponganalu recipe By , 2017-08-19 methi ponganalu recipe Here is the process for methi ponganalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు,,తరిగిన ఉల్లి - 1 కప్పు,,మెంతి ఆకులు - 1 కప్పు,,పసుపు - చిటికెడు,,కారం - 1 టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,సోంపు - 2 టీ స్పూన్లు,,పంచదార - చిటికెడు,,వంటసోడా - అర టీ స్పూను,,నూనె - సరిపడా., Instructions: Step 1 ఒక వెడల్పాటి పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, వంటసోడా, కారం, పసుపు, సోంపు, పంచదార చేర్చి తగినన్ని నీళ్లు పోస్తూ చిక్కని జారుగా కలిపి అరగంట పక్కనుంచాలి.  Step 2 తర్వాత ఈ మిశ్రమంలో ఉల్లి తరుగు, మెంతి ఆకులు వేసి నూనె గుంతల్లో ముప్పావు వంతు పోసుకుని అన్నివైపులా తిప్పుతూ వేగించుకోవాలి.  Step 3 వీటిని టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.                 
Yummy Food Recipes
Add
Recipe of the Day