banana punugulu sancks recipe By , 2017-07-11 banana punugulu sancks recipe Here is the process forbanana punugulu sancks making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అరటికాయలు — 2,మజ్జిగ — ఒకకప్పు,ఉప్పు — ఒక టీ స్పూన్,అల్లం — అంగుళం ముక్క,పచ్చిమిరపకాయలు — 6,కారం — అర టీ స్పూన్,వంటసోడా — పావు టీ స్పూన్,మైదాపిండి — ఒక కప్పు,బియ్యపు పిండి — అర కప్పు,నూనె — పావు కేజీ,కరివేపాకు — రెండు రెమ్మలు, Instructions: Step 1 ముందుగ అరటికాయలను పెచ్చు తీసి కట్ చేసి బాగా కడిగి గ్రైన్దర్ గిన్నెలో వేసి మజ్జిగ పోసి ఉప్పు,అల్లం వేసి మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి .  Step 2 ఇప్పుడు రుబ్బిన అరటికాయ పేస్టు లో మైదాపిండి ,బియ్యపుపిండి, వంటసోడా ,పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకు ,కారం వేసి బాగా కలపాలి .  Step 3 తరవాత ఒక బాండి లో నూనె పోసి స్టవ్ మీద పెట్టి నూనె కాగాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండిని చిన్నచిన్న ఉండలుగా నూనెలో వేసి దోరగా వేయించాలి .. మొత్తం పిండిని ఇలానే వేయించాలి .  Step 4 అంతే ఘుమఘుమ లాడే కరకర లాడే అరటికాయ పుణుకులు రెడీ   
Yummy Food Recipes
Add