prawn-avakaya By , 2018-03-23 prawn-avakaya Here is the process for prawn-avakaya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రొయ్యలు : కేజీ,నూనె : అర కేజీ,పచ్చి కారం : 100 గ్రాములు,ఆవపిండి : 50 గ్రాములు,మెంతిపిండి : 50 గ్రాములు,వెల్లుల్లి : నాలుగు రెబ్బలు,పసుపు : ఒక స్పూన్,నిమ్మరసం : అర కప్పు, Instructions: Step 1 రొయ్యల్ని వొలిచి కడిగి శుభ్రంగా పిండి ఒక పాత్రలో పెట్టుకోవాలి. Step 2 ఒక కళాయిలో సగం నూనెపోసి బాగా కాగాక రొయ్యలు వేసి ఎర్రగా వేపి దింపేసి ఒక పాత్రలో వేసి చల్లారనివ్వాలి. Step 3 ఆ కళాయిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనెనూ- మసాలాలన్నీ మిశ్రం చేసి అందులో వేసి వేపి చల్లారిన రొయ్యల్ని వేసి- రొయ్యల్ని బాదా కలిపి ఒక జాడీలో పెట్టుకోవాలి. Step 4 మర్నాడు రుచి చూసుకుంటే సరిపోతుంది.           
Yummy Food Recipes
Add
Recipe of the Day