baby corn soup recipe By , 2017-07-08 baby corn soup recipe Here is the process for baby corn soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బేబీకార్న్ – 2,,మష్రూమ్స్ – 50 గ్రా.,ఉడికించిన చికెన్ ముక్కలు – 5,క్యాలీఫ్లవర్ – 50 గ్రా.,,ఉప్పు – రుచికి తగినంత,పంచదార – అర టీ స్పూన్,ఉల్లికాడల తరుగు – టేబుల్ స్పూన్,ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్లు,మిరియాల పొడి – చిటికెడు,,టొమాటో – 1/2, Instructions: Step 1 ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బేబీకార్న్, మష్రూమ్స్, టొమాటో వేసి ఉడికించాలి.  Step 2 చికెన్‌ముక్కలను సన్నని ముక్కలుగా చేసుకోవాలి. కప్పున్నర నీళ్లు అయ్యాక ఉప్పు, పంచదార, మిరియాలపొడి, చికెన్‌ముక్కలను, ఆలివ్ ఆయిల్ వేసి, మరికాసేపు ఉడికించాలి.  Step 3 బేబీకార్న్ సూప్ రెడీ. దాన్ని బౌల్ లో తీసుకుని కావలసినట్లు గార్నిష్ చేసుకోవాలి      
Yummy Food Recipes
Add