oats upma recipe By , 2017-07-08 oats upma recipe Here is the process for oatsupma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: రెండు కప్పులు ఓట్స్,ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు,రెండు టీ స్పూన్లు శనగపప్పు,ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు,కరివేపాకు,చిటికెడు ఇంగువ,ఒక టీ స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిరపకాయలు,రెండు ఎండు మిరప కాయలు,ఒక ఉల్లిపాయ,ఒక టీస్పూన్ నూనె,నాలుగున్నర కప్పులు నీరు,,తగినంత ఉప్పు., Instructions: Step 1 పాన్ లో మూడు నిమిషాలపాటు ఓట్స్ వేయించి పక్కన పెట్టుకోండి.  Step 2 పాన్ లో అతి కొద్ది నూనె వేడిచేసి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి.  Step 3 ఉల్లి, అల్లంముక్కలు, కరివేపాకు కూడా వేయాలి. ఉల్లిపాయలు వేగాక ఇంగువ, ఉప్పు కలిపి నీరు పోసి మరిగించాలి.  Step 4 ఓట్స్ వేసి, నీరంతా పీల్చేదాకా సన్నని సెగపై ఉడికించాలి. ఇక మీరు కోరే రుచికర ఓట్స్ ఉప్మా రెడీ. డయాబెటిక్స్ కు ఇది మంచి ఆహారం.    
Yummy Food Recipes
Add