andhra mushroom curry recipe By , 2017-10-03 andhra mushroom curry recipe Here is the process for andhra mushroom curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పుట్ట గొడుగులు- పావు కిలో,,ఉల్లిపాయలు- మూడు,,పచ్చిమిర్చి-మూడు,,కారం-టీ స్పూను,,పసుపు-పావు టీ స్పూను,,కొత్తిమీర-కట్ట,,నూనె-వేయించడానికి సరిపడా,,ఉప్పు- తగినంత.,మసాలా ముద్ద కోసం,అల్లం తురుము- టీ స్పూను,,వెల్లుల్లి-రెండు రెబ్బలు,,జీలకర్ర- టీ స్పూను,,గసగసాలు-టీ స్పూను,,ధనితయాలు-టీ స్పూను, Instructions: Step 1 పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరగాలి.  Step 2 మసాలా ముద్ద కోసం తీసుకున్న దినుసులన్నీ ముద్దలా రుబ్బుకోవాలి.  Step 3 బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి.  Step 4 ఇప్పుడు కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి.    Step 5 ముక్కలు బాగా ఉడికిన తరువాత మసాలా ముద్ద వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి దించి కొత్తిమీర చల్లితే సరి.          
Yummy Food Recipes
Add