butter samosa recipe By , 2017-08-13 butter samosa recipe Here is the process for butter samosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: మైదా- కప్పు,బటర్ - 2 టీ స్పూన్లు,బంగాళదుంపలు - 2,పచ్చి బఠాణీలు - అర కప్పు,పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి),కొత్తిమీర తరుగు - అర కప్పు,కారం - అర టీ స్పూన్,బేకింగ్ సోడా - కొద్దిగా,ఉప్పు - రుచికి తగినంత,ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా, బటర్ వేసి, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పక్కనుంచాలి.  Step 3 పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి వేయించాలి.  Step 4 తర్వాత అల్లం పేస్ట్, ఉప్పు, కారం, బంగాళదుంప ముక్కలు వేసి వేయించి దించాలి.  Step 5 పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని పీట మీద కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. ట్రయాంగిల్ వచ్చేలా కట్ చేసుకోవాలి.  Step 6 నీళ్లను అద్దుకుంటూ కోన్ షేప్ చేసి, అందులో ఉడికించిన బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి.  Step 7 వీటిని కడాయిలో నూనె కాగిన తర్వాత వేసి రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించి, తీయాలి.  Step 8 వేడి వేడిగా టొమాటో లేదా సోయా సాస్‌తో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day