palak puri recipe By , 2017-07-08 palak puri recipe Here is the process for palak puri making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పాలక్ ప్యూరీ (పాలకూర ఆకులను ఉడికించి నీరంతా పోయాక గ్రైండ్ చేయాలి) – కప్పు, గోధుమపిండి – తగినంత,,ఉప్పు – తగినంత,,లకర్ర పొడి – అర టీ స్పూన్,,నూనె – వేయించడానికి తగినంత, Instructions: Step 1 గోధుమపిండిలో పాలక్‌ప్యూరీ, ఉప్పు, జీలకర్రపొడి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.  Step 2 పిండి మరికాస్త మెత్తగా రావాలనుకుంటే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు.  Step 3 ఘాటుగా ఉండాలనుకునేవారు కారం, గరం మసాలా, అర టీ స్పూన్ సోంపు పొడి వేసి కలుపుకోవాలి.  Step 4 ముద్దగా చేసిన పిండిని చిన్ని చిన్న బాల్స్ చేసుకొని పూరీని వత్తాలి.  Step 5 నూనె వేడయ్యాక అందులో వేసి రెండువైపులా కాల్చాలి. చోలే తో పాలక్ పూరీలను వేడివేడిగా వడ్డించాలి. వేడి వేడి పాలక్ పూరి రెడీ.  
Yummy Food Recipes
Add