palakoora tomato curry recipe By , 2017-07-07 palakoora tomato curry recipe Here is the process for palakoora tomato curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: టమాటాలు – 2,గోంగూర – 10 కట్టలు (చిన్నవి),పచ్చిమిర్చి – 50 గ్రాములు,ఉప్పు – రుచికి తగినంత పసుపు – చిటికెడు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టేబుల్‌ స్పూన్‌,తాలింపు గింజలు – 1 టేబుల్‌ స్పూన్‌,నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 టమాటా గోంగూర తయారు చేయాలంటే ముందుగా తాలింపు గింజలతో తిరగమాత వేసుకోవాలి.  Step 2 అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి వేసుకోవాలి.  Step 3 ఇవన్నీ వేగిన తర్వాత అందులో గోంగూర వేసుకోవాలి.  Step 4 ఈ మిశ్రమం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు కలపాలి. పూర్తిగా మగ్గిన తర్వాత పప్పు గుత్తితో మెదపాలి.  Step 5 అంతే రుచికరమయిన టమాటా గోంగూర కూర రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day