mango charu recipe By , 2017-07-07 mango charu recipe Here is the process for mango charu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మామిడికాయ – 1,నీళ్లు – 4 కప్పులు,ఉప్పు – తగినంత,కరివేపాకు – 4 రెమ్మలు,పచ్చిమిర్చి – 4,ఉల్లిపాయ – 1,నూనె – 2 టీ స్పూన్లు,కొత్తిమీర – కొద్దిగా,తాలింపు గింజలు- 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 తయారు చేసే విధానం మామిడి కాయని నిప్పుల మీద లేదా స్టౌవ్‌ సెగ మీద బాగా కాల్చి చల్లారనివ్వాలి.  Step 2 తర్వాత తొక్క తీసి గుజ్జుని గిన్నెలో వేసుకోవాలి. ఈ గుజ్జులో నీళ్లు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి.  Step 3 గిన్నెలో నూనె వేసి కాగాక తాలింపు వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వెయ్యాలి. Step 4 అందులో ఉప్పు కలుపుకున్న మామిడికాయ గుజ్జు మిశ్రమాన్ని వేయాలి. పైన కొత్తిమీర తరుగు చల్లుకుంటే బావుంటుంది. తర్వాత సర్వ్ చేయాలి.        
Yummy Food Recipes
Add