banana orange juice recipe By , 2017-07-06 banana orange juice recipe Here is the process for banana orange juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: ఆరెంజ్ జ్యూస్… రెండు కప్పులు,వెన్నతీసిన పాలు.. రెండు కప్పులు,అరటిపండ్లు.. నాలుగు,తేనె.. ఎనిమిది టీస్పూన్లు, Instructions: Step 1 ఆరెంజ్ జ్యూస్, పాలు, అరటిపండ్ల ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని పాత్రలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి.  Step 3 బాగా చల్లబడిన తరువాత తీసి జ్యూస్ గ్లాసులలో ఈ మిశ్రమాన్ని నింపి, పైన ఒక్కోదాంట్లో రెండు టీస్పూన్ల తేనెను వేసి అతిథులకు సర్వ్ చేయాలి.  Step 4 బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ తయార్. అరటి, కమలాపండ్లతో తయారు చేసిన ఈ బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ తక్షణ శక్తిని ఇస్తుంది.  Step 5 వేసవితాపాన్ని చల్లారుస్తుంది, హాట్‌ సమ్మర్‌ను కూల్ చేసేస్తుంది.  
Yummy Food Recipes
Add