mango kheer recipe By , 2017-07-06 mango kheer recipe Here is the process for mango kheer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మామిడిపండు – 1,,పాలు – తగినన్ని,,బియ్యం – టీ స్పూన్,,పంచదార – టీ స్పూన్,,జీడిపప్పు పలుకులు (వేయించినవి) – అర టీ స్పూన్,,ఏలకులపొడి – చిటికెడు,,మామిడిపండు గుజ్జు – టీ స్పూన్,,బాదంపప్పు – అర టీ స్పూన్, Instructions: Step 1 పాలు, బియ్యం, పంచదార కలిపి బాగా మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.  Step 2 మామిడిపండు పై తొక్క తీసి, తురమాలి. రైస్ ఖీర్‌ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, అందులో మామిడిపండు గుజ్జు, మామిడిపండు తురుము, ఏలకులపొడి వేసి కలపాలి.  Step 3 పైన జీడిపప్పు, బాదంపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.  Step 4 చల్లగా, తియ్యగా, మృదువుగా, రుచిగా ఉండే ఈ ఖీర్‌ను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. పంచదారకు బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు.      
Yummy Food Recipes
Add