gongura rice recipe By , 2017-07-06 gongura rice recipe Here is the process for gongura rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం – కప్పు,గోంగూర – రెండు కట్టలు,ఎండుమిర్చి – 6,శనగపప్పు – టీస్పూను,మినప్పప్పు – టీస్పూను,ఆవాలు – టీస్పూను,జీలకరప్రొడి – రెండు టీస్పూనులు,ధనియాలపొడి – రెండు టీస్పూనులు,కరివేపాకు – రెండు రెమ్మలు,ఉప్పు – తగినంత, Instructions: Step 1 ముందుగా గోంగూరను వేయించి మిక్సీ పట్టాలి. బియ్యం కడిగి నీరు పోయాలి.  Step 2 పాన్‌లో నూనె వేసి పోపు వేయించి అందులో గోంగూర ముద్ద వేసి బియ్యాన్ని నీటితో సహా పోయాలి. Step 3 ఉప్పు వేసి పాన్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి.  Step 4 వెడల్పయిన పాత్రలో వేసి జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే గోంగూర రైస్ రెడీ.      
Yummy Food Recipes
Add