spinach kachori recipe By , 2017-07-05 spinach kachori recipe Here is the process for spinach kachori making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బచ్చలి కూర: 1కట్ట,గోధుమ పిండి : 2cups,ఉప్పు : రుచికి సరిపడా,నూనె : డీప్ ఫ్రైకి సరిపడా,నీళ్ళు : రెండు కప్పులు,అల్లం: 1 చెంచా,కారం: 1 చెంచా, Instructions: Step 1 ముందుగా ఆకుకూరను శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్ళు పోసి 5నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. Step 2 ఐదు నిముషాల తర్వాత నీరు వంపేసి, కూర చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మొత్తని పేస్ట్ లా చేసుకోవాలి. Step 3 ఇక వెడల్పాటి బౌల్ తీసుకొని గోధుమపిండి, అల్లం, కారం సీడ్స్, ఉప్పు, కారం, మరియు పేస్ట్ చేసుకొన్న ఆకుకూర వేసి బాగా మొత్తగా అన్ని కలుపుకోవాలి. Step 4 కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా పిండిని కలిపి పెట్టుకోవాలి, తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. Step 5 ఇప్పుడు ఆయిల్ ను డీప్ ఫ్రైయింగ్ పాన్ లో వేసి బాగా కాగనివ్వాలి. Step 6 నూనె కాగిన తర్వాత కచోరి బాల్ ను ఒక్కొక్కదాన్ని అరచేతిలో పెట్టుకొని కచోరిలా(లేదా వడలా)వత్తుకొని కాగే నూనెలో వేసి రెండు మూడు నిముషాలు డీప్ ఫ్రై చేసుకోవాలి. Step 7 కచోరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ అన్ని కచోరిలను వేగించుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day