Boondi Raitha By , 2018-06-12 Boondi Raitha Here is the process for Boondi Raitha making .Just follow this simple tips Prep Time: 30min Cook time: Ingredients: పెరుగు 2 కప్పు లు,,పంచదార 1 టీ స్పూన్,,ఆవాలపొడి 1/2 టీ స్పూన్,,చల్లటినీళ్ళు 11/2 కప్పు,,100 గ్రా బూందీ,(బయట దొరుకుతుంది.),పచ్చిమిర్చి 2,,కొత్తిమీర తరుగు 2,టేబుల్ స్పూన్లు,,జీరా పొడి 1 టీ స్పూన్, Instructions: Step 1 కారా బూంది ఇంట్ చేసి లేదా షాప్ నుండి తెచ్చి నీళ్ళలో5ని//లు ఉంచుకోవాలి Step 2 దీనిని తీసి ఒక బౌల్ పెట్టి దానిపై పంచదార (ఇష్టం ఉంటే) ఆవ పిండి, ఉప్పు కొంచెం నీరు వేసి బాగా కలిపి, పచ్చిమిర్చి ముక్కలు, జీరాపొడి, కొత్తిమీర జల్లి చల్లారాక సర్వ్ చేయాలి.    
Yummy Food Recipes
Add