oats soup recipe By , 2017-07-07 oats soup recipe Here is the process for oats soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఓట్స్ – 3 టేబుల్ స్పూన్లు,బీన్స్ – 15,క్యారెట్ – 1,పచ్చి బఠాణీలు – పావు కప్పు,స్వీట్ కార్న్ – పావు కప్పు,పాలు – అర కప్పు,పెప్పర్ – అర టీ స్పూను,ఉప్పు – తగినంత,పంచదార – పావు టీ స్పూను,కొత్తిమీర – అర టేబుల్ స్పూను, Instructions: Step 1 కప్పు నీటిలో ముక్కలుగా తరిగిన క్యారెట్, బీన్స్‌ని ఉడికించి దించేయాలి.  Step 2 మరో కడాయిలో అరకప్పు నీటిని పోసి, ఉడికిన ముక్కలతో పాటు బఠాణీలు, స్వీట్‌కార్న్‌లు వేసి 5 నిమిషాలు ఉంచాలి.  Step 3 తర్వాత ఓట్స్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి (మరీ చిక్కబడితే అరకప్పు నీటిని కలుపుకోవచ్చు).  Step 4 పెప్పర్, ఉప్పు, పంచదార వేసి ఒక నిమిషం తర్వాత పాలు కలిపి దించేయాలి.  Step 5 ఇప్పుడు బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి. వేడి వేడి ఓట్స్ సూప్ రెడీ.      
Yummy Food Recipes
Add