apple dry Fruit Salad recipe By , 2017-07-05 apple dry Fruit Salad recipe Here is the process for apple dry FruitSalad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: యాపిల్ ముక్కలు – 2cups,పుచ్చకాయ ముక్కలు – 4,అరటిపండు ముక్కలు – 5,పిస్తా పప్పులు – 6,బాదం: 6,ఎండు ద్రాక్ష: 10,పాలు – 1cup,పంచదార – 1/2cup,తేనె – 1tbsp, Instructions: Step 1 ముందుగా కొన్ని యాపిల్ ముక్కల్ని కావల్సిన సైజ్ లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో సగం మిక్సీ జార్ లో వేసి మొత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసుకోవాలి. Step 3 పాలు కాచుకుని అందులో పంచదార, తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 4 వేడి చల్లారాక పాలను పండ్ల ముక్కల్లో పోయాలి. యాపిల్ ముక్కల గుజ్జుని. డ్రైఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. Step 5 అంతే ఆపిల్ డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ. పది నిమిషాల తర్వాత తింటే కడుపులో చల్లగా బాగుంటుంది. శివరాత్రి ఉపవాసం ఉండే వారికి ఇది చాలా శక్తినిచ్చేటువంటి సలాడ్.  
Yummy Food Recipes
Add