uggani bajji recipe recipe By , 2017-07-05 uggani bajji recipe recipe Here is the process for uggani bajji recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: మరమరాలు-200గ్రా.,పుట్నాలు-50గ్రా.,ఎండు కొబ్బరి-చిన్న ముక్క,పచ్చిమిరపకాయలు-4,కారంపొడి-2 టీ స్పూన్,ఉల్లిపాయ-1,నిమ్మకాయ-1,బజ్జీలు-6, Instructions: Step 1 బొరుగులని నీళ్ళలో నానబెట్టి, (రంధ్రాల గిన్నెలోకి వాటిని వేసి) నీటిని మొత్తం వడగట్టాలి. Step 2 పప్పులు (పుట్నాలు), ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు (లేదా కారంపొడి) మిక్సీలో వేసుకోవాలి. Step 3 దీనిని నానిన బొరుగులతో కలిపి ఉంచుకోవాలి. Step 4 ఉల్లిపాయ ముక్కలని, పోపు గింజలతో దోరగా వేయించుకోవాలి. రుచికి టమోటా ముక్కలను కూడా చేర్చుకోవచ్చును. Step 5 బొరుగులకి పోపు పెట్టుకోవాలి. పులుపు కోసం పొయ్యి పై నుండి దించిన తర్వాత నిమ్మకాయ కూడా పిండుకొనవచ్చును. వీటిలోకి బజ్జీలు నంజుకొంటే చాలా రుచిగా ఉంటాయి. దీనినే అనంతపురం లో ఉగ్గాని గా, కర్నూలు లో బొరుగుల తిరగవాతగా, కడపలో బొరుగుల చిత్రాన్నంగా మరి కొన్ని చోట్ల బొరుగుల ఉప్మా గా వ్యవహరిస్తారు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day