karachi dosa recipe By , 2017-07-05 karachi dosa recipe Here is the process for karachi dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బొంబాయి రవ్వ : కప్పు,మైదా పిండి : కప్పు,బియ్యపు పిండి : కప్పు,నూనె : టెబుల్ స్పూను,ఆవాలు : తాలింపుకు తగినంత,జీలకర్ర : ఒక టీస్పూన్,ఉల్లిపాయ : అర కప్పు,అల్లం, మిర్చి, కొత్తి మీర పేస్ట్ : రెండు టీ స్పూన్లు,పుల్లటి పెరుగు: రెండు స్పూన్లు.,కరివేపాకు : రెండు రెబ్బలు,ఉప్పు: సరిపడా., Instructions: Step 1 ముందుగా రవ్వ, మైదా, బియ్యప్పిండి అన్నీ కలపాలి. తగినన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా మృదువుగా కలుపుకోవాలి.  Step 2 తరువాత ఉప్పు, పెరుగు కూడా వేసి కలపాలి. విడిగా బాణిలోని నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక వీటిని పిండిలో కలపాలి.  Step 3 తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా జారుగా కలిపిన పిండిలో చేర్చి.. దోసె పెనం వేడయ్యాక దోసెలు పోసి దోరగా వేయించి హాట్ హాట్‌గా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day