chilli mushroom recipe By , 2017-07-03 chilli mushroom recipe Here is the process for chilli mushroom making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: బటన్ మష్రూమ్స్- 200గ్రా,,క్యాప్సికమ్- రెండు,,ఉల్లిపాయ- ఒకటి,,అల్లం- అంగుళం ముక్క,,వెల్లుల్లి- ఆరు రెబ్బలు,,నూనె- రెండు టేబుల్ స్పూన్లు,,కారం- టీస్పూను,,సోయాసాస్- రెండు టీస్పూన్లు,,కార్న్ఫ్లోర్- టేబుల్స్పూన్,,వెనిగర్- టీ స్పూన్,,మంచినీళ్లు- కప్పు,,ఉప్పు-రుచికి సరిపడా., Instructions: Step 1 పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా కోయాలి. క్యాప్సికమ్ లోపలి గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి.   Step 2 ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తని ముద్దలా రుబ్బాలి.  Step 3 పాన్లో నాలుగు టేబుల్స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద వేసి బాగా వేయించాలి.  Step 4 తరవాత కారం వేసి, అరకప్పు నీళ్లు పోసి సిమ్లో పెట్టి ఉడికించాలి.  Step 5 ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి, తక్కువ మంటమీద ముక్కలు ఉడికే వరకూ ఉంచాలి.  Step 6 తరవాత సోయాసాస్, వెనిగర్ వేసి కలపాలి. కాసిని నీళ్లల్లో కలిపిన కార్న్ఫ్లోర్ కూడా వేసి కలిపి సిమ్లో ఓ రెండు నిమిషాలు ఉడికించి, దించాలి  
Yummy Food Recipes
Add