banana bonda recipe By , 2017-08-19 banana bonda recipe Here is the process for banana bonda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మైదా - 1 1/2 కప్పు,అరటి పండు - 1 పెద్దది,పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు,కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు,నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు,నూనె - వేయించడానికి సరిపడా,యాలకుల పొడి - చిటికెడు, Instructions: Step 1 కొబ్బరి తురుము దోరగా వేయించాలి. అరటి పండు తొక్క తీసి మెత్తగా చిదమాలి. Step 2 అందులోనే మైదా, పంచదార, యాలకుల పొడి, వేయించిన కొబ్బరి తురుము వేసి కలపాలి. Step 3 అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి బోండాల పిండిలా కలపాలి.  Step 4 చిన్న చిన్న వుండలు చేసుకుని కాగిన నూనెలో వేయించాలి. అంతే వేడి వేడి బనానా బోండా రెడీ.              
Yummy Food Recipes
Add
Recipe of the Day