masala gavvalu By , 2018-01-19 masala gavvalu Here is the process for masala gavvalu making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 15min Ingredients: మైదా - కప్పు,,బొంబాయిరవ్వ - టేబుల్‌స్పూను,,డాల్డా - రెండు చెంచాలు,,అల్లం - చిన్నముక్క,,పచ్చిమిర్చి -రెండు,,జీలకర్ర - చెంచా,,తెల్లనువ్వులు - టేబుల్‌స్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిపడా ఉప్పును తీసుకుని మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. Step 2 ఓ గిన్నెలో మైదా, బొంబాయిరవ్వా, కరిగించిన డాల్డా, అల్లం, పచ్చిమిర్చి పేస్టూ, తెల్ల నువ్వులూ, మరికొంచెం ఉప్పూ వేసుకుని బాగా కలపాలి. Step 3 తరవాత సరిపడా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని అరగంట సేపు నాననివ్వాలి.  Step 4 గవ్వల చెక్కను శుభ్రంగా కడిగి నూనె రాసి ఈ పిండిని కొద్దిగా తీసుకుని దానిపై గవ్వల్లా చేసుకుంటే సరిపోతుంది.    Step 5 ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేయించుకుని తీసుకోవాలి.                  
Yummy Food Recipes
Add