fruit biscuits recipe By , 2017-08-05 fruit biscuits recipe Here is the process for fruit biscuits making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మైదా - అరకిలో,,గుడ్లు - 6,పంచదార - పావుకిలో,,నూనె - వేయించడానికి సరిపడా,పుచ్చకాయ - 1,,కమలా రసం - 1 కప్పు,బేకింగ్‌ పౌడర్‌ - 1 స్పూన్‌, Instructions: Step 1 పుచ్చకాయ రసం తీసిపెట్టుకోవాలి. పంచదార పొడి చేసుకోవాలి.  Step 2 జల్లించిన మైదాపిండిలో బేకింగ్‌ పౌడర్‌, పంచదార పొడి వేసి కలపాలి. అందులో కోడిగుడ్ల సొన, పుచ్చరసం, కమలారసం వేసి ముద్దలా కలపాలి.  Step 3 వీటితోనే పిండి ముద్దవుతుంది. అవసరమైతే నీళ్లు పోసుకోవచ్చు.  Step 4 దీన్ని పెద్ద పెద్ద ఉండలు చేసుకుని చపాతీ కంటే కొద్దిగా మందంగా వత్తుకోవాలి. Step 5 వీటిని ఇష్టమైన ఆకారంలో కత్తిరించుకుని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. కరకరలాడే రుచికరమైన బిస్కెట్లు రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day