chicken-liver-fry By , 2018-03-23 chicken-liver-fry Here is the process for chicken-liver-fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: లివర్ - పావుకేజీ,ఉప్పు - తగినంత,నూనె - ఒక టేబుల్ స్పూన్,కారం - మూడు చెంచాలు,అల్లం వెల్లుల్లి పేస్టు - 3 చెంచాలు,పసుపు - చిటికెడు,కొత్తిమీర - ఒక కట్ట, Instructions: Step 1 మొదట చిక్కెన్ లివర్‌ను శుభ్రంగా కడుక్కుని, ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి స్టౌమీద పెట్టి బాగా మగ్గనివ్వాలి.  Step 2 మగ్గుతుండగా నీళ్ళు వస్తాయి అవన్నీ ఆవిరి అయిపోయాక అల్లంవెల్లుల్లి పేస్టు, నూనె వేసి బాగా ఎర్రగా వేయించి, చివరిగా  కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. Step 3 అంతే ఘుమఘుమలాడే చిక్కెన్ లివర్ రెడీ.            
Yummy Food Recipes
Add
Recipe of the Day