paneer tots recipe By , 2017-07-02 paneer tots recipe Here is the process for paneer tots making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పనీర్‌ - కప్పు,ఉడికించిన పెసల మొలకలు- కప్పు,,అల్లం, వెల్లుల్లి పేస్టు-చెంచా,,ఉడికించిన బంగాళాదుంప- ఒకటి పెద్దది,,పచ్చిమిర్చి -ఐదారు (పేస్ట్‌ చేసుకోవాలి),,బ్రెడ్‌ పొడి- అరకప్పు,,ఉప్పు-తగినంత,,నూనె- కొద్దిగా, Instructions: Step 1 పనీర్‌ని తురిమి ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని బాగా కలపాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని బుల్లెట్‌ ఆకృతిలో వచ్చేలా పొడుగ్గా రోల్‌లా చేసుకోవాలి.  Step 3 ఇలా చేసుకున్న వాటిని బ్రెడ్‌ పొడిలో అద్ది వేడి పెనంపై ఉంచి రెండు వైపుతో కొద్దిగా నూనె వేస్తూ కాల్చాలి.  Step 4 లేదం టే... అవెన్‌లో గ్రిల్‌ కూడా చేసుకోవచ్చు. వీటిని గ్రీన్‌ చట్నీ లేదా టొమాటో సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.  Step 5 దీన్ని ఒకరోజు ముందుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచు కోవచ్చు. మర్నాడు బేక్‌ చేసుకుంటే సరిపోతుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day