carrot finger chips recipe By , 2017-08-21 carrot finger chips recipe Here is the process for carrot finger chips making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: క్యారట్ - 5 (పొడవుగా కట్ చేసుకోవాలి),కార్న్‌ఫ్లోర్ - 3 టీ స్పూన్లు;,శనగపిండి - టీ స్పూన్,సోయాసాస్ - 2 టీ స్పూన్లు;,టొమాటో సాస్ - 2 టీ స్పూన్లు,చిల్లీ సాస్ - 2 టీ స్పూన్లు;,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,ఉప్పు - తగినంత;,కారం - తగినంత, Instructions: Step 1 గిన్నెలో... శనగపిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, సోయాసాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్ వేసి కలపాలి.  Step 2 పిండిలో కొద్దిగా నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలపాలి.  Step 3 కడాయిలో నూనె పోసి, కాగనివ్వాలి. పిండిలో క్యారట్ ముక్కలను ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా కాల్చి తీయాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day