chilli mushroom recipe By , 2017-07-02 chilli mushroom recipe Here is the process for chilli mushroom making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పుట్టగొడుగులు-200 గ్రాములు,క్యాప్సికమ్‌-2,ఉల్లిపాయ-1,అల్లం తరుగు- 3టేబుల్‌ స్పూన్‌లు,వెల్లుల్లి-6 రేకలు, నూనె-తగినంత,కారం - 1టేబుల్‌ స్పూన్‌,సోయా సాస్‌-2 టీ స్పూన్లు,మొక్కజొన్న పిండి-4 టేబుల్‌ స్పూన్లు,నీరు- 1కప్పు,ఉప్పు- రుచికి తగినంత, Instructions: Step 1 పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా కోయాలి. క్యాప్సికమ్‌ లోపలి గింజల్ని తీసేసి ముక్కలుగా కోయాలి.  Step 2 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి అల్లం వెల్లుల్లి ముక్కల్ని కలిపి మెత్తగా రుబ్బాలి.  Step 3 ఇప్పుడు స్టౌపై బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వత ఉల్లి ముద్దని వేసి వేయించుకోవాలి.  Step 4 అందులో కారం, అర కప్పు నీరు పోసి సిమ్‌లో ఉడికించాలి.  Step 5 తర్వాత క్యాప్సికమ్‌ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి తక్కువ మంటమీద ముక్కలన్నీ ఉడికే వరకు ఉడికించాలి. Step 6 ఇప్పుడు కొంచెం నీటిలో మొక్కజొన్న పిండిని కలిపి ఆ నీటిని, సోయాసాస్‌ను క్యాప్సికం మిశ్రమంలో వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి.  
Yummy Food Recipes
Add