Khaibar Biryani recipe By , 2017-09-23 Khaibar Biryani recipe Here is the process for Khaibar Biryani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 35min Ingredients: బియ్యం - 1 కిలో,,మటన్‌ ముక్కలు - 1 కిలో,పెరుగు - ఒకటిన్నర లీటరు,ఉప్పు - సరిపడా, ఉల్లిపాయలు - 3,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 టేబుల్‌ స్పూన్లు,ధనియాల పొడి - 2 టేబుల్‌ స్పూన్లు,యాలకుల పొడి - అర టీ స్పూన్‌,మిరియాల పొడి - 2 టీ స్పూన్లు,దాల్చిన చెక్క - కొద్దిగా,,జీలకర్ర - 1 స్పూన్‌,కుంకుమ పువ్వు - చిటికెడు,,లవంగాలు - 20,నీళ్లు - 2 కప్పులు, నెయ్యి - పావు కిలో, Instructions: Step 1 శుభ్రం చేసిన మటన్‌ చిన్న ముక్కలు చేయాలి.  Step 2 దానికి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, కుంకుమ పువ్వు, లీటర్‌ పెరుగు, నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని రెండు గంటలు నానబెట్టాలి. పాన్‌లో అడుగున మటన్‌ ముక్కలు వేసి సమానంగా సర్దాలి.  Step 4 బాండీలో సగం నెయ్యి వేసి లవంగాలు వేయించాలి. వీటిని మటన్‌ ముక్కల మీద వంపాలి.    Step 5 కడిగిన బియ్యానికి అరలీటర్‌ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్‌ ముక్కలమీద వేసి మూత పెట్టి ఉడికించాలి.    Step 6 ఆవిరి రావడం మొదలవగానే మంట సిమ్‌లో పెట్టి దమ్‌ చేయాలి.    Step 7 పెరుగంతా ఇంకిపోయిన తర్వాత మిగిలిన నెయ్యి వేసి మరో 15 నిముషాలు ఉడికించాలి. ఈ బిర్యానిని పెరుగుతో  వండితేనే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day