egg spring rolls recipe By , 2017-06-29 egg spring rolls recipe Here is the process for egg spring rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గుడ్ల తెల్లసొన-అరకప్పు,క్యారెట్‌-1 క్యాబేజీ-పావుకేజీ,బీన్స్‌-50గ్రాములు,సోయాసాస్‌-1 టేబుల్‌ స్పూన్‌,అజినమోటో- పావుటీ స్పూను,మిరియాల పొడి-చిటికెడు,ఉప్పు-రుచికి తగినంత,కవరింగ్‌ కోసం,మైదా-పావు కేజీ,గుడ్డు-1,నూనె- వేగించడానికి సరిపడా, Instructions: Step 1 ముందుగా స్పూను నూనెలో తెల్ల సొన వేసి పొరటులా చేసుకోవాలి.  Step 2 తర్వాత కొద్దిగా నీటిలో కూరగాయలను సగం వరకు ఉడికించి నీరు వడగట్టి గుడ్డు పొరటు, అజినమోటో, సోయాసాస్‌, మిరియాలపొడి, ఉప్పును కలపాలి(ఈ మిశ్రమం ముద్దలా కాకుండా పొడిగా ఉండాలి). Step 3  తర్వాత మైదాని చపాతీ పిండిలా కలిపి పూరీల్లా వత్తుకొని మధ్యలో తగినంత మిశ్రమం పెట్టి రోల్‌ చేసి రెండు వైపులా మడవాలి.  Step 4 అంచుల్లో గుడ్డు సొన పూసి పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత వాటిని నూనెలో దోరగా వేగించాలి. వీటిని టమోటా సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add