vankaya royyala curry recipe By , 2017-06-29 vankaya royyala curry recipe Here is the process for vankaya royyala curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు-4,రొయ్యలు-1కప్పు,పచ్చి మిర్చి-1,ఉల్లిపాయ-1,అల్లం వెల్లుల్లి పేస్టు-1టీ స్పూను,టమోటా-1,ఉప్పు-తగినంత,పసుపు-పావు టీ స్పూను,కారం-1 టీ స్పూను,నూనె-2 టేబుల్‌ స్పూన్లు,కొత్తిమీర తరుగు-పావు కప్పు, Instructions: Step 1 ముందుగా బాణలిలో వేడి చేసిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టును దోరగా వేయించాలి.  Step 2 తర్వాత అందులో వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి చిన్నమంటపై మగ్గించాలి.  Step 3 తర్వాత అందులోనే రొయ్యలు కలిపి మంట కొద్దిగా పెంచాలి. రొయ్యలు వేగాక కొత్తిమీర చల్లి గ్యాస్‌ అపేయాలి. 5 నిమిషాల తర్వాత సర్వ్‌ చేస్తే సరి.        
Yummy Food Recipes
Add