dondakaya guttu kura By , 2017-12-30 dondakaya guttu kura Here is the process for dondakaya guttu kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: దొండకాయలు - 20,,జీలకర్ర - 1 టీ స్పూను,,శనగపప్పు - 5 టీ స్పూన్లు,,ఎండుమిర్చి -4,,వెల్లుల్లి - 5 రేకలు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.,,తాలింపు కోసం: ,ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, నూనె సరిపడా., Instructions: Step 1 జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి దోరగా వేగించి వెల్లుల్లి, ఉప్పు కలిపి పొడి కొట్టి, ఒక టీ స్పూను నూనె కలపాలి. దొండకాయలకు (మూడొంతులు) నిలువుగా కత్తితో ‘+ ’ ఆకారంలో గాటు పెట్టి ఈ మిశ్రమం కూరి అరగంట పక్కనుంచాలి. Step 2 కడాయిలో నూనె వేడెక్కాక ఈ దొండకాయల్ని సన్నని సెగమీద మగ్గించాలి. తర్వాత మరో కడాయిలో తాలింపు వేసి మగ్గిన దొండకాయల్ని విరక్కుండా వేగించి దించేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day