egg capsicum recipe By , 2017-06-29 egg capsicum recipe Here is the process for egg capsicum making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: క్యాప్సికం-2,నూనె-2 టేబుల్‌ స్పూన్లు,టమోటా-1,గుడ్లు-2,మిరియాలపొడి-పావు టీ స్పూను,ఉప్పు-రుచికి తగినంత, Instructions: Step 1 ముందుగా చివర్లు తొలగించిన క్యాప్సికం, టమోటాను దళసరి చక్రాల్లా కట్‌ చేసి గింజలు తీయాలి.  Step 2 తర్వాత ఒక గిన్నెలో మిరియాలపొడి, ఉప్పు, గుడ్లు వేసి గిలకొట్టి పెట్టుకోవాలి.  Step 3 తర్వాత పెనంపై నూనె వేసి క్యాప్సికంను పెట్టి మధ్యలో టమోటా ముక్కలు పెట్టి మధ్యలోనున్న ఖాళీలను ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్డు సొనతో నింపాలి.   Step 4 దానిని 3 నిమిషాలు ఉంచి తీసెయ్యాలి. దానిని బ్రెడ్‌ స్లయిస్‌ మధ్యన సాండ్‌విచ్‌లా పెట్టుకుని తినడానికి పిల్లలతో పాటు, పెద్దలు కూడా ఇష్టపడతారు.  
Yummy Food Recipes
Add