rava cake recipe By , 2017-07-14 rava cake recipe Here is the process for rava cake making .Just follow this simple tips Prep Time: Cook time: Ingredients: బొంబాయి రవ్వ,,తినె సోడా,,పచ్చి కొబ్బరి తురుం,,నెయ్యి,,పెరుగు,,బాదం,,చక్కెర,,పాలు,నిమ్మరసం, Instructions: Step 1 బాణలిలో బొంబాయి రవ్వ, తినె సోడా, కొబ్బరి తురుం,పాలు, పెరుగు,నెయ్యీ, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి.  Step 2 దీన్ని పాత్రలో సమానంగా పోసి కుక్కర్ లో అరగంట పాటు ఉడికించుకోవాలి. గ్లాస్ నీళ్లు, నిమ్మరసం వేసి చక్కెరను పాకం పట్టుకోవాలి.  Step 3 రవ్వ కేక్ వేడిగా ఉండగానే పైన చక్కెర పాకం పోసి రెండు నిమిషాల పాటు నాననివ్వాలి.తర్వాత నచ్చిన షేప్ లో కట్ చేసుకొని పైన బాదంతో డెకరేట్ చేసుకోవాలి. నోనూరించే రవ్వ కేక్ సిద్ధం  
Yummy Food Recipes
Add
Recipe of the Day