bangalore eggplant chutney recipe By , 2017-10-07 bangalore eggplant chutney recipe Here is the process for bangalore eggplant chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బెంగళూరు వంకాయలు (పెద్దవి)-2,పచ్చిమిర్చి - 4,ఉప్పు - తగినంత,నిమ్మరసం - టీ స్పూను,ఆవాలు - టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,మినప్పప్పు - టీ స్పూను,శనగపప్పు - టీ స్పూను,ఎండుమిర్చి - 5,నూనె - 4 టీ స్పూన్లు,పసుపు - చిటికెడు,కొత్తిమీర - కొద్దిగా,ఉల్లితరుగు - పావు కప్పు, Instructions: Step 1 బెంగళూరు వంకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి.  Step 2 పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ తిప్పాలి. చల్లారిన బెంగళూరు వంకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసి తిప్పాలి.  Step 3 బౌల్‌లోకి తీసుకుని వేయించిన పోపు ను వేసి బాగా కలపాలి. నిమ్మరసం, ఉల్లితరుగు వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.                
Yummy Food Recipes
Add