goruchikkudu khaima By , 2017-12-30 goruchikkudu khaima Here is the process for goruchikkudu khaima making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కైమా - పావుకిలో,,గోరుచిక్కుడు (నార తీసి, అంగుళం ముక్కలుగా తరగాలి) - పావుకిలో,,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను,,ఉల్లిపాయ తరుగు - 1 కప్పు,,కారం - 1 టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,,గరం మసాలా - అర టీ స్పూను,,ఎండుకొబ్బరి, గసగసాల పేస్టు - 1 టేబుల్‌ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 1 టేబుల్‌ స్పూను,,కొత్తిమీర తరుగు - అరకప్పు., Instructions: Step 1 కైమాలో పసుపు, అల్లం వెల్లుల్లిపేస్టు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. గోరుచిక్కుడు తరుగులో తగినంత నీరు పోసి పచ్చివాసన పోయేలా 5 నిమిషాలు మాత్రం ఉడికించి నీరు వార్చేయాలి. Step 2 కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగు వేగించి ఉడికించిన కైమా, గోరుచిక్కుడు తరుగు వేసి అరకప్పు నీరు చేర్చి ఐదునిమిషాల తర్వాత కొబ్బరి గసగసాల పేస్టు వేయాలి. 2 నిమిషాలు అయ్యాక గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దించేయాలి. Step 3 ఈ కూర పరాటాల్లోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.        
Yummy Food Recipes
Add
Recipe of the Day