green peas dhokla By , 2018-05-01 green peas dhokla Here is the process for green peas dhokla making .Just follow this simple tips Prep Time: 9hour 20min Cook time: 35min Ingredients: మినపపప్పు - అర కప్పు,,శనగపప్పు - అర కప్పు,,బియ్యం - అర కప్పు,,బఠాణీలు - ఒక కప్పు,,అల్లం - చిన్న ముక్క,,పచ్చిమిరపకాయలు - 3,,ఇంగువ - అర టీ స్పూన్,,బేకింగ్ సోడా - పావు టీ స్పూన్,,ఆవాలు - అర టీ స్పూన్,,కొబ్బరితురుము - ఒక స్పూన్,,నువ్వులు - 2 టీ స్పూన్స్,,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 బియ్యం, శనగపప్పు, మినపప్పులను కడిగి విడివిడిగా నానబెట్టాలి.  Step 2 తర్వాత రోజు పొద్దున్నే అన్నింట్లో నీటిని వడగట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. Step 3 అందులో వాటితోపాటు అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, బఠాణీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మూతపెట్టి 7 నుంచి 8గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీంట్లో బేకింగ్ సోడా, ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి ఇడ్లీ మిశ్రమంలా కలుపుకోవాలి.  Step 4 ధోక్లా ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని వేసి కుక్కర్‌లో ఆవిరి మీద ఉడికించాలి. పదిహేను నిమిషాల్లో ఉడికిపోతాయి.    Step 5 వాటిని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. దాన్ని చిన్నగా మనకు నచ్చిన రీతిలో కట్ చేసుకోవాలి.    Step 6 ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు వేయించి ధోక్లాల మీద వేయాలి.    Step 7 కొబ్బరితురుముతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day