chintakaya royyalu recipe By , 2017-06-29 chintakaya royyalu recipe Here is the process for chintakaya royyalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రొయ్యలు-అర కిలో,చింతకాయ ముక్కలు-100గ్రాములు,ఉల్లిపాయ ముక్కలు-అర కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌-1టీ స్పూను,గరం మసాలా-1టీ స్పూను,కారం-2 టీ స్పూనులు,కరివేపాకు-2 రెబ్బలు,పసుపు-అర టీ స్పూను,ఉప్ప-తగినంత,నూనె-సరిపడా, Instructions: Step 1 ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత లేత చింతకాయ ముక్కల్ని రోట్లో దంచుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి.  Step 3 అందులోనే ఉప్పు, కారం, పసుపు 'రొయ్యల్ని' కూడా వేసి కలపాలి. దానిని పది నిముషాలు సన్నని మంటపై మగ్గనివ్వాలి.  Step 4 తర్వాత దానిలో దంచి పెట్టుకున్న చింతకాయ ముద్దను కూడా వేసి బాగా కలపాలి.  Step 5 తర్వాత దానిలో గరం మసాలా వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. దీన్ని కొత్తిమీర తురుముతో అలంకరిస్తే చింతకాయ రొయ్యల కూర రెడీ.    
Yummy Food Recipes
Add