paneer do pyaza By , 2017-12-14 paneer do pyaza Here is the process for paneer do pyaza making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పన్నీర్ - 100 గ్రా.,గరం మసాలా - టీస్పూన్,జీడిపప్పు - 20 గ్రా.(పొడి చేయాలి),ఉల్లితరుగు - పావుకప్పు,టొమాటో తరుగు - పావుకప్పు,తర్బూజ గింజల పేస్ట్ - 20 గ్రా.,అజినమెటో - అరటీస్పూన్,బటర్ - 10 గ్రా.,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.,పసుపు - కొద్దిగా,నూనె - తగినంత,ఉప్పు - తగినంత,కారం - 2 టీస్పూన్లు,ఉల్లిపాయలు - 2 (పొరలుగా తీయాలి), Instructions: Step 1 పన్నీర్ ను కట్ చేసుకోవాలి. Step 2 స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లితరుగు, కరివేపాకు జతచేసి వేయించాలి. టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, 5 నిముషాలు ఉడికించాలి. Step 3 గరం మసాలా, అజినమెటో, తగినంత ఉప్పు వేసి కలపాలి. జీడిపప్పు పొడి, తర్బూజ గింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి. Step 4 ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి.          
Yummy Food Recipes
Add