beerakaya royyala curry By , 2017-06-29 beerakaya royyala curry Here is the process for beerakaya royyala curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీరకాయలు-2,రొయ్యలు-400 గ్రాములు (శుభ్రం చేసినవి),నూనె-2 టీ స్పూన్లు,ఉల్లిపాయలు-2,పచ్చిమిర్చి-4,కరివేపాకు-4రెబ్బలు,అల్లం వెల్లుల్లి పేస్టు-1 టేబుల్‌ స్పూను,కారం-ఒకటిన్నర టీ స్పూను,గరం మసాల పొడి-అర టీ స్పూను,ఉప్పు-తగినంత,కొత్తిమీర తరుగు-గుప్పెడు,దనియా, జీర, పసుపు పొడులు-అర టీ స్పూను చొప్పున, Instructions: Step 1 ముందుగా రొయ్యల్లో 1 టీ స్పూను కారం, పావు టీ స్పూను ఉప్పు, దనియా, జీర, పసుపు పొడులు వేసి బాగా కలపాలి.  Step 2 తర్వాత కొద్దిగా నూనెలో నీరంతా ఆవిరయ్యేవరకు చిన్నమంటపై వేయించి పెట్టుకోవాలి. Step 3 అదే బాణలిలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకదాని తర్వాత ఒకటి వేయించాలి.  Step 4 తర్వాత అందులోనే బీర ముక్కలు(తొక్క తీసిన), ఉప్పు కలిపి మగ్గనివ్వాలి.  Step 5 ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావు కప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి.  Step 6 దానిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add